నా మాట అమ్మ చూపించే అనురాగం
నా మాట నాన్న నుండి వచ్చే బాధ్యత
నా మాట గురువులు ఇచ్చే జ్ఞానభోద
నా మాట సమాజాన్ని చెక్కిన శిల్పుల నైపుణ్యత
నా మాట జాతిని నడిపిన మహనీయుల మార్గం
నా మాట ధర్మాన్ని చూపిన ధర్మాత్ముల ప్రతిరూపం
నా మాట పేదోడి కన్నీటి చుక్కల ప్రతిబింబం
నా మాట అభాగ్యుల ఆర్తనాదాల అభిముఖం
నా మాట భయస్తుడు డిక్కీ ధైర్య గుళికల సమూహం
నా మాట ఓటమిలో ఓదార్పు మంత్రాలను అందించే వేదం
నా మాట గర్వానికి మొట్టికాయలు వేసే పిడికిలి
నా మాట స్నేహితుడు చిలిపి చేష్టల ఆనందోత్సవం
నా మాట అన్నతమ్ముల ఆత్మీయ బంధం
నా మాట స్మశాన వైరాగ్యాలు
నా మాట జీవితాంతం తోడు ఉండే మీ ఆత్మ ఘోష లు
పాకలపాటి అమర్ నాథ్

Comments
Post a Comment