ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుండో
ఎక్కడ మనిషి సగర్వంగా తలెత్తుకొని తిరగగలడో, ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలైపోయి మగ్గిపోదో,
ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపాదో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో,
అక్కడ, ఆ స్వేచ్ఛ స్వర్గంలోకి నా ఈ దేశాన్ని మేలుకొలుపు

Comments
Post a Comment